నాలో నేనూ
ప్రేమపావురాలు (1989)
రాజశ్రీ
రామ్ లక్ష్మణ్
బాలు, చిత్ర
నాలో నేనూ
రేయీ పగలూ
ఆలోచించానే మదిలో
ఇదేలే
ఆ తొలిచూపూ ఆ చిరునవ్వు
కలిగించే నా గుండెల్లో కలవరం
ఆ గిలి తీరూ
సాగే సౌరూ
తెలియదు ఎవరికోసం నిరీక్షణా
నీ చెలికాడు నే కానుకదా
అనిపించేను నా మదిలో పదేపదే
ఒకటి నిజం బహుశా ప్రేమించాను
ఆహా నిను నే ప్రేమించాను
నాలో నేనూ
రేయీ పగలూ
ఆలోచించానే మదిలో
ఇదేలే
పెదవులు విరిసే చిరునవ్వులే
నాలో కదలాడే మనసే ఎవరిదో
నువ్వు ఎవ్వరో ఎరిగించావా
నాకెందుకిలా నీమీదా నమ్మకం
మౌనాలలో నే నిలిచేనా?
మనసార నా సమ్మతిని తేలిపేనా?
ఒకటి నిజం బహుశా ప్రేమించాను
ఆహా నిను నే ప్రేమించాను