బూచాడే .... బూచాడే
రేసుగుర్రం (2014)
చంద్రబోస్
థమన్
శ్రేయా గోషాల్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్.
బూ… బూ… బూ… బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే … చాడే … చాడే…. చాడే … చాడే…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపోతే డిస్కనెక్ట్ కాడే..
బూ… బూ… బూ… బూ… బూ… బూ…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపొతే దిస్కనెక్ట్ కాడే..
రేసు గుర్రం లాంటోడే రివర్స్ గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలే కొడతాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే బ్లూటూతై వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే