జయ పాండురంగ
సతీ సక్కుబాయి (1965)
సంగీతం: పి.ఆదినారాయణరావు
గానం: సుశీల
జయ పాండురంగ ప్రభో విఠలా,
జగదాధారా జయ విఠలా
జయ పాండురంగ ప్రభో విఠలా,
జగదాధారా జయ విఠలా
పాండురంగ విఠలా, పండరినాథ విఠలా
పాండురంగ విఠలా, పండరినాథ విఠలా
పాండురంగ విఠలా, పండరినాథ విఠలా
పాండురంగ విఠలా, పండరినాథ విఠలా
పాండురంగ విఠలా, పండరినాథ విఠలా
పాండురంగ విఠలా, పండరినాథ విఠలా
చరణం:1
నీ కనులా అలరారే వెలుగే,
నీ పెదవుల చెలువారే నగవే,
నీ కనులా అలరారే వెలుగే,
నీ కనులా అలరారే వెలుగే,
నీ పెదవుల చెలువారే నగవే,
పాప విమోచన సాధనరంగ
ప్రభో పాండురంగ, విభో పాండురంగ --
పాప విమోచన సాధనరంగ
ప్రభో పాండురంగ, విభో పాండురంగ --
జయ పాండురంగ --
పాప విమోచన సాధనరంగ
జయ పాండురంగ ప్రభో విఠలా
పాప విమోచన సాధనరంగ
జయ పాండురంగ ప్రభో విఠలా
జగదాధారా జయ విఠలా,
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
చరణం:2
శ్రీ రమణి హృదయాంత రంగా,
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
చరణం:2
శ్రీ రమణి హృదయాంత రంగా,
మంగళకర కరుణాంతరంగా
శ్రీ రమణి హృదయాంత రంగా,
శ్రీ రమణి హృదయాంత రంగా,
మంగళకర కరుణాంతరంగా
ఆశ్రిత దీనజనావన రంగా
ప్రభో పాండురంగ, విభో పాండురంగ
జయ పాండురంగ ప్రభో విఠలా
ఆశ్రిత దీనజనావన రంగా
ప్రభో పాండురంగ, విభో పాండురంగ
జయ పాండురంగ ప్రభో విఠలా
జగదాధారా జయ విఠలా,
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
విఠల విఠల……….. పాండురంగ
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా, పండరి నాథ విఠలా
విఠల విఠల……….. పాండురంగ