November 26, 2020

వందనము శ్రీ రాఘవేంద్ర


వందనము శ్రీ రాఘవేంద్ర
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

వందనము శ్రీ రాఘవేంద్ర 
వందనము శ్రీ రాఘవేంద్ర
వందనము శ్రీ రాఘవేంద్ర
చంద్రా....
వందనము శ్రీ రాఘవేంద్ర

భవదీయ దాసుడనురా 
భవదీయ దాసుడనురా
బంధము బాపరా 
బ్రహ్మవిద్వరా...
వందనము శ్రీ రాఘవేంద్ర 
వందనము శ్రీ రాఘవేంద్ర

పావన తుంగా జలమునా మునిగితి...ఈ...
పావన తుంగా జలమునా మునిగితీ
నవ విధ దాసులా చూచితీ
నవ విధ దాసులా చూచితీ
భవనామము ప్రణవముతో బల్కితీ 
భవనామము ప్రణవముతో బల్కితీ 
కవివరా ఈ మునీ విన్నపమిదేరా...  

వందనము శ్రీ రాఘవేంద్ర 
వందనము శ్రీ రాఘవేంద్ర
వందనము శ్రీ రాఘవేంద్ర
చంద్రా..... 
వందనము శ్రీ రాఘవేంద్ర
వందనము శ్రీ రాఘవేంద్రా