ఏమిటౌతున్నది
ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
రచన: చంద్రబోస్
సంగీతం: ఘంటాడి కృష్ణ
గానం: శ్రీనివాస్, స్వర్ణలత
పల్లవి:
ఏమిటౌతున్నది
కొత్తగా ఉన్నది
ఇంత లేనిపోని వింతగోల ఏమన్నది
ప్రేమ అంటారిది
దాని తీరే ఇది
ప్రేమ అంటారిది
దాని తీరే ఇది
నీకు కొత్తకొత్త ఊసులేవో చెబుతున్నది
కాలు సాగేదెలా...?
దారి తోచేదెలా...?
ఓ...చేయి అందించనా
తోవ చూపించనా
చరణం 1:
ఏ ప్రేమ ఏమోగాని
ఏంటి దీని సంగతీ
మనసేమో చేయిజారి
దాని వెంట పడ్డది
పైకేమి అన్నగాని
లోన ఇష్టమన్నదీ
ఆ మాట ఒప్పుకుంటే
ఏమి నష్టమన్నదీ
మదిలోని ఊసు
ఏం చెప్పనంటా
చెప్పేయవమ్మా
ఉంటా నీ చెంతా
గట్టుదాటు వెల్లువల్లె
తుళ్ళుతున్నది
రెక్కలున్న ఊహ వెంట
వెళ్ళమన్నది
చరణం 2:
ఇన్నాళ్ళు ఎక్కడుందో
జాడ కూడా లేనిదీ
కబురైన చెప్పకుండ
ఎప్పుడొచ్చినట్టిది
వలపన్న మాటలోనే
ఉందిగా వలన్నది
వలపన్ని పట్టుకుంది
అందుకే ఇలా ఇదీ
కనికట్టు చేసి కమ్ముకుంది
కనిపెట్టగానే నవ్వుతుంది
ఉండిఉండి కన్నె గుండె
గిల్లుతున్నది
నిన్ను నిద్ర లేపుతున్న
సందెపొద్దిది
ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
రచన: చంద్రబోస్
సంగీతం: ఘంటాడి కృష్ణ
గానం: శ్రీనివాస్, స్వర్ణలత
పల్లవి:
ఏమిటౌతున్నది
కొత్తగా ఉన్నది
ఇంత లేనిపోని వింతగోల ఏమన్నది
ప్రేమ అంటారిది
దాని తీరే ఇది
ప్రేమ అంటారిది
దాని తీరే ఇది
నీకు కొత్తకొత్త ఊసులేవో చెబుతున్నది
కాలు సాగేదెలా...?
దారి తోచేదెలా...?
ఓ...చేయి అందించనా
తోవ చూపించనా
చరణం 1:
ఏ ప్రేమ ఏమోగాని
ఏంటి దీని సంగతీ
మనసేమో చేయిజారి
దాని వెంట పడ్డది
పైకేమి అన్నగాని
లోన ఇష్టమన్నదీ
ఆ మాట ఒప్పుకుంటే
ఏమి నష్టమన్నదీ
మదిలోని ఊసు
ఏం చెప్పనంటా
చెప్పేయవమ్మా
ఉంటా నీ చెంతా
గట్టుదాటు వెల్లువల్లె
తుళ్ళుతున్నది
రెక్కలున్న ఊహ వెంట
వెళ్ళమన్నది
చరణం 2:
ఇన్నాళ్ళు ఎక్కడుందో
జాడ కూడా లేనిదీ
కబురైన చెప్పకుండ
ఎప్పుడొచ్చినట్టిది
వలపన్న మాటలోనే
ఉందిగా వలన్నది
వలపన్ని పట్టుకుంది
అందుకే ఇలా ఇదీ
కనికట్టు చేసి కమ్ముకుంది
కనిపెట్టగానే నవ్వుతుంది
ఉండిఉండి కన్నె గుండె
గిల్లుతున్నది
నిన్ను నిద్ర లేపుతున్న
సందెపొద్దిది