రాఘవేంద్ర గురుసార్వభౌమ
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
సంగీతం: ఉపేంద్ర కుమార్
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
సంగీతం: ఉపేంద్ర కుమార్
పల్లవి:
రాఘవేంద్ర గురుసార్వభౌమ
రాఘవేంద్ర గురుసార్వభౌమ
తారకనామ
సన్మంత్రధామ
తారకనామ
సన్మంత్రధామ
రాఘవేంద్ర గురుసార్వభౌమ
రాఘవేంద్ర గురుసార్వభౌమ
చరణం 1:
రామా నరహరి కృష్ణ
కృష్ణులా కొలుచుచూ
రామా నరహరి కృష్ణ
కృష్ణులా కొలుచుచూ
కామితార్దములిచ్చు
కల్పకా నీవేరా
కామితార్దములిచ్చు
కల్పకా నీవేరా
చరణం 2:
వరసమాధిని చేరి
భక్తులను బ్రోచెదవు
వరసమాధిని చేరి
భక్తులను బ్రోచెదవు
పరదేశి మంత్రంతో
పలికినావంట
పరదేశి మంత్రంతో
పలికినావంట
చరణం 3:
శ్రీమంత్రపురి చంద్ర
జయ రాఘవేంద్ర
శ్రీమంత్రపురి చంద్ర
జయ రాఘవేంద్ర
దొరకునా నీ వంటి
గురురాజు ధరలోన
దొరకునా నీ వంటి
గురురాజు ధరలోన