November 14, 2020

కిక్కు ఎక్కెలే

కిక్కు ఎక్కెలే
నరసింహ (1999)
రెహమాన్ 
మనో, ఫెబి 

పల్లవి: 

ఒఓ ఒఓ కిక్కు ఎక్కెలే
ఒఓ ఒఓ సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్పతోచెలే
వట్టి గంజి నీళ్ళు తాగినోడు మట్టిలోనే
అరె బెంజికారు ఎక్కినోడూ మట్టిలోనే
ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ?

ఒఓ ఒఓ కిక్కు ఎక్కెలే
ఒఓ ఒఓ సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్పతోచెలే

వట్టి గంజి నీళ్ళు తాగినోడు మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ

చరణం 1:

బంగారం దాచిపెట్టావ్, 
వజ్రాలే దాచిపెట్టావ్...
ప్రాణాన్నే దాచ ఏదీ తాళం?
శిశువులు, జ్ఞానులు ఇద్దరు తప్ప
ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు?

జీవం ఉన్నవరకూ 
జీవితం ఉంది మనకు
ఇదియే వేమనవేదం
జీవం ఉన్నవరకూ 
జీవితం ఉంది మనకు
ఇదియే వేమనవేదం

ఈ భూమి మనదేలే మన వీధిలో
జాతికోసం మతంకోసం గొడవెందుకు?

ఒఓ ఒఓ కిక్కు ఎక్కెలే
ఒఓ ఒఓ సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే

సజానారె సజనారే...

చరణం 2:

తల్లిని ఎంచుకునే 
తండ్రిని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు...
 
లేదు లేదు

రూపం ఎంచుకునే 
రంగును ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు...
 
లేదూ...

పుట్టుకనెంచుకునే 
మరణమునెంచుకునే
హక్కే నీకు లేనేలేదు లేదు

పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే
నీ చేతుల్లో ఉందిలేరా సాధించెయ్ రా

ఒఓ ఒఓ కిక్కు ఎక్కెలే
ఒఓ ఒఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే

వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే

ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
మనతో పాటు తెచ్చిందేంటి 
తీసుకెళ్ళ తీసుకెళ్ళ