మంత్రాలయమున
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
సంగీతం: ఉపేంద్ర కుమార్
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
సంగీతం: ఉపేంద్ర కుమార్
పల్లవి:
మంత్రాలయమున
రాజిలు రాజా
శాంతిసుఖమ్ముల
ఒసగెడి రాజా
శ్రీ గురురాజా
చరణం 1:
నందనందనుని
నర్తన మదిగో
బృందావన
సన్మందిర చంద్ర
ఓ యతి చంద్ర
చరణం 2:
అన్ని తావులందు
ఆ హనుమంతుని
మూర్తిని నిల్పేవు
మునిజనేంద్ర
నమో....
మునికుల చంద్ర
కన్నడరాయని చేరదీసితివి
మన్ననలందుచు పాలన చేసిన
వ్యాస యతీంద్ర
చరణం 3:
సుందర మణిమయ
మకుటము దాల్చిన
సుందర బాలక
సుగుణేంద్ర
నమో....
నమో....
గుణసాంద్ర
హేమకశ్యపునకు
నరసింహుని చూపుచు
ముకుందుని పొందిన
పుణ్యమూర్తివి
బాలప్రహ్లాద