జోరుజోరుగా
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
రచన: చంద్రబోస్
గానం: సుఖ్వీందర్ సింగ్, నిత్యశ్రీ మహదేవన్
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
రచన: చంద్రబోస్
గానం: సుఖ్వీందర్ సింగ్, నిత్యశ్రీ మహదేవన్
పల్లవి:
జోరుజోరుగా సంబరాలు చేయరా
సంబరాలు చేయరా
సోదరా బాధలేదురా
జోడుజోడుగా చిందులెన్నొ వేయరా
చిందులెన్నొ వేయరా
సోదరా చింతలొద్దురా
సంబరాలు చేయరా
సోదరా బాధలేదురా
జోడుజోడుగా చిందులెన్నొ వేయరా
చిందులెన్నొ వేయరా
సోదరా చింతలొద్దురా
మొన్న, నిన్న గతంరా
రేపు, మాపు కలేరా
ఈనాడొకటే నిజంరా
ఇకపై మనదే మజారా
రేపు, మాపు కలేరా
ఈనాడొకటే నిజంరా
ఇకపై మనదే మజారా
భలేగా హోయ్ హోయ్ హోయ్
గలాటా చెయ్ చెయ్ చెయ్
భలేగా హోయ్ హోయ్ హోయ్
గలాటా చెయ్ చెయ్ చెయ్
గలాటా చెయ్ చెయ్ చెయ్
భలేగా హోయ్ హోయ్ హోయ్
గలాటా చెయ్ చెయ్ చెయ్
చరణం 1:
దినం దినం దినదినగండం
సుడిగుండం సంసారం
మనం మనం మన జీతం
తగలేద్దాం సుఖపడదాం
సుడిగుండం సంసారం
మనం మనం మన జీతం
తగలేద్దాం సుఖపడదాం
బంగ్లాలే మనకొద్దప్పా
బంగారం కొనలేమప్ప
బ్రాందీనే తాగాలప్పా
హొ బిర్యానీ మెక్కాలప్పా
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
బంగారం కొనలేమప్ప
బ్రాందీనే తాగాలప్పా
హొ బిర్యానీ మెక్కాలప్పా
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
చిన్నా ఈ తీరుగ ఉంటే
ఇల్లు గుల్లేరా
ఓ కన్నా ఇక పరుగులు పెడితే
పళ్ళు రాలునురా
నింగికే నిచ్చెనవేసే
దండిగా ఖర్చులు చేసే
ముందుచూపు లేనివాడు సన్నాసి
ఇల్లు గుల్లేరా
ఓ కన్నా ఇక పరుగులు పెడితే
పళ్ళు రాలునురా
నింగికే నిచ్చెనవేసే
దండిగా ఖర్చులు చేసే
ముందుచూపు లేనివాడు సన్నాసి
చరణం 2:
ధగాధగా ధగ్ ధగ కేళీ
రంగేళీ దీవాళీ
చకాచకా చక్ చక్ తేలీ
పోవాలీ తూలాలీ
రంగేళీ దీవాళీ
చకాచకా చక్ చక్ తేలీ
పోవాలీ తూలాలీ
ఒయ్యారీ ఓ నా ఆలి
నాదారికి నువ్ రావాలి
సరిగమలు అడుగెత్తాలి
మైకములో మతిపోవాలి
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
నాదారికి నువ్ రావాలి
సరిగమలు అడుగెత్తాలి
మైకములో మతిపోవాలి
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
పప్పప్ప... పాజారే
మమ్మమ్మ... మాజారే
రాజా నీ ఇంటిని మించే
స్వర్గముంటుందా
మహారాజా ఇల్లాలిని మించే
దేవతుంటుందా
సీతలా సర్దుకుపోయే
రాధలా రసికత చూపే
భార్య మాట గౌరవిస్తె శుభమస్తే....
స్వర్గముంటుందా
మహారాజా ఇల్లాలిని మించే
దేవతుంటుందా
సీతలా సర్దుకుపోయే
రాధలా రసికత చూపే
భార్య మాట గౌరవిస్తె శుభమస్తే....