November 26, 2020

కరుణాసాగరా


కరుణాసాగరా 
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

కరుణాసాగరా... 
కరుణాసాగరా...
శ్రీ రాఘవేంద్ర

కరుణాసాగరా...
శ్రీ రాఘవేంద్ర
జ్ఞానిజనేంద్ర గుణసాంద్ర 

కరుణాసాగరా...
శ్రీ రాఘవేంద్ర
జ్ఞానిజనేంద్ర గుణసాంద్ర

భక్తులు గొలువఁగా 
పురుషార్ధములను 
ఇచ్చి పంపు రాజా
గురురాజా  

కరుణాసాగరా...
శ్రీ రాఘవేంద్ర
జ్ఞానిజనేంద్ర గుణసాంద్ర

చరణం 1:

కన్నతండ్రికి నారాయణుని 
మహిమలు...ఆ...
పల్కితివి చూపితివి 
ప్రహ్లాద చక్రవర్తి 

చరణం 2:

ఆంధ్రభోజునకు 
ఆయువు పోసితివి 
చంద్రికాచార్య వ్యాసయతీంద్రా 

చరణం 3:

నీ దర్శనమే మా భాగ్యము 
రాజా....
బాధలన్నీ మేము వీడును 
గురురాజా....