November 13, 2020

మందేస్తూ చిందెయ్ రా


మందేస్తూ చిందెయ్ రా 
ప్రేమలో పడ్డాను (1999)
గానం: మనో, బృందం 
సంగీతం: దేవా 

అదిరిందీ....

పల్లవి: 

మందేస్తూ చిందెయ్ రా 
చిందేస్తూ మందెయ్ రా... 
చుక్కల్లో పక్కెయ్ రా 
పక్కేసి చుక్కెయ్ రా...
ఓలమ్మో...జల్సా చేయి జల్సా చేయి
ఆడిపాడి జల్సా చేయి
జల్సా చేయి జల్సా చేయి
ఆడిపాడి జల్సా చేయి
కోటలోన పాగా వెయ్యి 
రాతిరంత ఇరగదియ్యి 
మందేస్తూ చిందెయ్ రా 
చిందేస్తూ మందెయ్ రా... 
చుక్కల్లో పక్కెయ్ రా 
పక్కేసి చుక్కెయ్ రా...

చరణం 1:

హేయ్ 
వెలుగు చూడు వెలుగు చూడు
పగలు లాంటి వెలుగు చూడు
రాత్రిపూట సూర్యుడిలా 
వెలుగుతున్న ఇల్లు చూడు 

హేయ్ 
వెలుగు చూడు వెలుగు చూడు
పగలు లాంటి వెలుగు చూడు
రాత్రిపూట సూర్యుడిలా 
వెలుగుతున్న ఇల్లు చూడు 

ఇంటిమీద బల్బు చూడు 
బల్బు లోని కలరు చూడు 
కళ్ళు చెదురు కాంతి చూడు 
కాసుకున్న పవరు చూడు 
డబ్బుంటే కొండమీద కోతైనా దిగుతుంది 
డబ్బుంటే కొండమీద కోతైనా దిగుతుంది

చరణం 2:

హేయ్ 
అట్టాచూడు ఇట్టాచూడు
లేనివాడి చిట్టాచూడు
పేదవాడి బాధ చూడు 
మాడుచున్న కడుపు చూడు 

హేయ్ 
అట్టాచూడు ఇట్టాచూడు
లేనివాడి చిట్టాచూడు
పేదవాడి బాధ చూడు 
మాడుచున్న కడుపు చూడు

ఎండిపోయే కళ్ళు చూడు 
కరిగిపోయే కలలు చూడు 
గుండెలోన చింతమరచి 
గొంతెత్తే పాట చూడు 
పేదవాడి బతుకులో 
బాధలెన్నో తరచిచూడు 
పేదవాడి బతుకులో 
బాధలెన్నో తరచిచూడు