November 26, 2020

రాఘవేంద్రుడు రాజరాజు


రాఘవేంద్రుడు   
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

రాఘవేంద్రుడు...
రాఘవేంద్రుడు 
రాజరాజు 
సురమణిధేనువు 
కల్పకమతడే....

రాఘవేంద్రుడు 
రాజరాజు 
సురమణిధేనువు 
కల్పకమతడే....

మంగళాంగుడు 
మహిత మహిముడు 
మంచాల గురుడు 
మా ప్రాణమురా.... 

రాఘవేంద్రుడు రాజరాజు 
సురమణిధేనువు 
కల్పకమతడే....

చరణం 1:

రామార్చకుడు 
విజితకాముడు 
రామార్చకుడు 
విజితకాముడు
ధరణి సురసుత ప్రాణదాత 
ఆపద్బంధువు 
ఆశ్రితరక్షకుడు
గానలోలుడు 
దీనపాలుడు 

రాఘవేంద్రుడు 
రాజరాజు 
సురమణిధేనువు 
కల్పకమతడే....