బొంబయ్ పోతావ
పేపర్ బాయ్ (2018)రచన: సురేష్ ఉపాధ్యాయ
సంగీతం: భీమ్స్ సిసిరిలియొ
గానం: రఘురామ్, భీమ్స్
ఈ పాట రాసిన వారు.. గంగుల సూరి
డప్పు.. మోతుపురి చిరంజీవి
సంగీతం.. భీమ్స్ సిసిరిలియొ
చిత్రం.. పేపర్ బాయ్
మా పాట విన్న..
అరవై ఏళ్ళ ముసలి అయినా
పదహారేళ్ళ పడుచుపిల్లలాగా..
ఆడాలా...
ఆడాలా... ఏయ్..ఏ...
బొంబయ్ పోతావ రాజా బొంబయ్ పోతావా
బొంబయ్ పోతావ రాజా బొంబయ్ పోతావా
బొంబయ్ పోతావ బొంబయ్ మిఠ్ఠాయ్ తెస్తావా
బొంబయ్ పోతావ బొంబయ్ మిఠ్ఠాయ్ తెస్తావా
దుబ్బయ్ పోతావ రాజా దుబ్బయ్ పోతావా
దుబ్బయ్ పోతావ రాజా దుబ్బయ్ పోతావా
దుబ్బయ్ పోతావ దుబ్బయ్ సెంటే తెస్తావా
దుబ్బయ్ పోతావ దుబ్బయ్ సెంటే తెస్తావా
బొంబయ్ పోతావ రాజా దుబ్బాయ్ పోతావా
బొంబయ్ పోతావ రాజా దుబ్బయ్ పోతావా
బొంబయ్ పోతావ రాజా దుబ్బయ్ పోతావా
బొంబయ్ పోతావ రాజా దుబ్బాయ్ పోతావా
బొంబయ్ ఎందుకు చిచ్చా.. బజాట్లొ పెడదం రచ్చ
బొంబయ్ ఎందుకు చిచ్చా.. బజాట్లొ పెడదం రచ్చ
దుబ్బయ్ ఎందుకు చిచ్చా.. ధూంధాం మాలే తెచ్చా
దుబ్బయ్ ఎందుకు చిచ్చా.. ధూంధాం మాలే తెచ్చా
ఛలో ఛలో.. ఈరన్నా
ఛలో ఛలో.. ఈరన్న
ఛలే ఆవ్ చూతర్..
జోడెర బండి లేయావచ్చు
కిషోరే ఓ కిషోరే
ఓ దుకాన్ లొ కూసున్న సేటూ
దోవెంట పోయే చోటు
కిల్లీలు కట్టే కాకా
చాయ్ నీళ్లిచ్చే చాచా
డీజే బ్యాండ్ బాజే
మన పేపర్ బాయ్ పెళ్ళికి
డీజే బ్యాండ్ బాజే
ఓ పిల్లి బిత్తిరి సుజాతా
గల్లెంట (గల్లీ వెంట) పోయేటి సునీత
అడ్డెడు అడ్డెడు అల్లీ పూలు
బండెడు బండెడు బంతి పూలు
గంపెడు గంపెడు గులాబీలు
గుత్తులు గుత్తులు గునుగు పూలు
తెంపకురావాలే
సారె పోయాలే
మీద చల్లాలే
సావరాయె
ధూమ్ ధామ్ చేయాలె
డీజే.. డీజే.. డీజే
అరేయ్ పైసలు గల్ల పిల్లా
నీ పంచకు చేరిందిల్లా
లక్కంటే నీదేరోయీ
లైఫంత వీడకు చేయీ
డీజే బ్యాండ్ బాజే
మన పేపర్ బాయ్ పెళ్లికీ డీజే
ఏ కమాన్ డీజే సౌండ్ పెంచు
ఇంకా ఇంకా బాగా పెంచు
లగా లగా లగాయించు
దంచు దంచు
బాగా దంచు
పీకలదాకా మందు కొట్టు
ఎక్కిందంటే ఆణ్ణి కొట్టు ఈణ్ణి కొట్టు పట్టుపట్టు
అరె కొట్టు అరె తిట్టు అరె తన్ను అరె గుద్దు
అరె లాగు అరె పీకు
అరె ఇయ్యర మయ్యర ఎయ్యర ఎయ్యి
గత్తర గత్తర గత్తర చెయ్యి
బొంబయ్ ఆ బొంబయ్
ఆ బొంబాయ్ బొంబాయ్ బొంబాయ్ బొంబాయ్
బొంబయ్ పోతావ రాజా బొంబయ్ పోతావా
బొంబయ్ పోతావ రాజా బొంబయ్ పోతావా
దుబ్బయ్ పోతావ రాజా దుబ్బయ్ పోతావా
దుబ్బయ్ పోతావ రాజా దుబ్బయ్ పోతావా
డీజే