August 7, 2020

​​ఏటికేతం బట్టి


​​ఏటికేతం బట్టి
చిల్లర దేవుళ్ళు (1977)
సంగీతం: మహదేవన్
రచన: దాశరథి రంగాచార్య
గానం: మనాప్రగడ నరసింహమూర్తి

పల్లవి:

ఏటికేతం బట్టి ఎయి పుట్లు పండించి
ఎన్నడూ మెతుకెరుగనన్నా..
నేను గంజిలో మెతుకెరుగరన్నా...
ఏటికేతం బట్టి ఎయి పుట్లు పండించి
ఎన్నడూ మెతుకెరుగనన్నా..
నేను గంజిలో మెతుకెరుగరన్నా...
నేను గంజిలో మెతుకెరుగరన్నా...
చరణం 1:

కాల్జేయి కడుక్కోని కట్టమీద కూసుంటే
కాల్జేయి కడుక్కోని కట్టమీద కూసుంటే
కాకి తన్నీ పోయెరన్నా,
కాకిపిల్ల తన్నీ పోయెరన్నా..!
కాల్జేయి కడుక్కోని కట్ట మీద కూసుంటే
కాకి తన్నీ పోయెరన్నా,
కాకిపిల్ల తన్నీ పోయెరన్నా..!

పోరుకూ జాల్లేక పొయ్యికాడ కూసుంటే
పోరుకూ జాల్లేక పొయ్యికాడ కూసుంటే
పోరి తన్నీ పోయెరన్నా,
పోరి తల్లి తన్నీ పోయెరన్నా..!
|| ఏటికేతం బట్టి ||

చరణం 2:

చుక్కపొద్దున లేచి బొక్కెనెత్తా బోగ
బొక్కబోర్లా పడితిరన్నా...
చుక్కపొద్దున లేచి బొక్కెనెత్తా బోగ
బొక్కబోర్లా పడితిరన్నా...

నాదేటి బతుకాయరన్నా...
నేను నాడె చావకపోతి రన్నా....