నేను కత్తుల రత్తయ్యనులే
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపథ్యగానం: రఫీ, మాధవపెద్ది రమేష్
పల్లవి :
నేను కత్తుల రత్తయ్యనులే
నేను నెత్తురు నరసయ్యనులే
నేను కత్తుల రత్తయ్యనులే
నేను నెత్తురు నరసయ్యనులే
డొక్క చించి డోలు కట్టాం
చెవులు పిండి చేతిలో పెట్టాం
నీకు పెళ్ళి కుదిరెనమ్మా
నీకు పెళ్ళి కుదిరెనమ్మా
ఓ బెహన్ మా బెహన్
నీకు పెళ్ళి కుదిరెనమ్మా
చరణం 1 :
కోరుకున్న కుర్రవాడే నీకు వరుఁడౌ తాడులే
చాహ్‌నేవాలా తుమ్హారా హమ్‌సఫర్ బన్‌జాయెగా
నవ్వులాటకు అన్నమాటకు కంటనీరు ఎందుకమ్మా
బాత్ థీ, బస్ దిల్లగీకీ
రో రహేహో కిసిలియే
నీకు పెళ్ళి కుదిరెనమ్మా
ఓ బెహన్ మా బెహన్
చరణం 2 :
మల్లెపూల పల్లకిలో నీవు ఊరేగాలిలే
పెహన్‌కర్ ఫూలోన్‌కా సహెరా
జాయెగీ ససురాల్ మే
నవ్వులె నీ జీవితాన రవ్వలై వెలగాలిలే
చమ్కే ఖుషియోన్‌కే సితారే
జిందగీకీ రాత్ మే
నీకు పెళ్ళి కుదిరెనమ్మా
ఓ బెహన్ మా బెహన్