August 14, 2020

ఎటువంటివాడే వాడు


ఎటువంటివాడే వాడు
మహాకవి క్షేత్రయ్య
శృంగార పదనిస
రాగం: నీలాంబరి.
త్రిపుట తాళ.
సంగీతం: రమేష్ నాయుడు
గానం: మాడపాటి సరళారాణి

పల్లవి :

ఎటువంటివాడే వాడు
ఎన్నడీ వీధిన రాడు

అనుపల్లవి :

కుటిల కుంతళ మువ్వగోపాలుడట పేరుచరణం 1:

నల్లని మేని వాడట ఓయమ్మా
వాడు నయములెన్నో జేసునట
చల్లగా మాటాడునట
సరసము వాని సొమ్మట

కల్లగాదట వాడు కళలన్ని నేర్చేనట

చరణం 2:

నన్నేలే నన్నాడట
అంతలో నాదు చిన్నెలు
దెలిసినాడట
మొన్న ఇటు వచ్చేనట
మువ్వగోపాలుడు
చిన్న వయసు వాడట
చెలియా...అందగాడట