ఆషాడానికి హారతివా....
చిత్రం: కొండవీటి సింహాసనం (2002)
సంగీతం: కోటి
గానం: కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర
పల్లవి:
ఆషాడానికి హారతివా
చిరుజల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవా..
నా తొలకరి బాలికవా…చిరుగాలీ వానా ఒకటవ్వగా..
అది వరదై పొంగే ఒక పండగా..
చరణం 1:
తనువుకీ తపస్సుకి తలుపులు తెరచిన వేళ.. హహా..
తీపికి అనుభూతికీ హద్దులు చెరిపిన వేళ.. హహా..
పరదాల చీకటులూ.. తొలగేటి తరుణమిదీ..
చిత్రం: కొండవీటి సింహాసనం (2002)
సంగీతం: కోటి
గానం: కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర
పల్లవి:
ఆషాడానికి హారతివా
చిరుజల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవా..
నా తొలకరి బాలికవా…చిరుగాలీ వానా ఒకటవ్వగా..
అది వరదై పొంగే ఒక పండగా..
చరణం 1:
తనువుకీ తపస్సుకి తలుపులు తెరచిన వేళ.. హహా..
తీపికి అనుభూతికీ హద్దులు చెరిపిన వేళ.. హహా..
పరదాల చీకటులూ.. తొలగేటి తరుణమిదీ..
అధరాల కోరికలూ.. తీరేటి రోజు ఇదీ..
అబ్బ! ఇన్నినాళ్ళు దాచుకున్న అందాలన్నీ..
నీకు నాకు దక్కే రోజు ఇదే ఇదే…
గ్రీష్మం కోరిన మదనుడివా..
గత స్వప్నం విడిచిన భీష్ముడివా..
ఆకాశానికి కుంకుమవా..
నా తొలకరి బాలికవా..
చరణం 2:
సాగరం నదులతో సంగమించు ఒక శుభవేళ
మదనుడు మదనితో యవ్వనాల అంచులు చూసి...
పరువాల తరుగులకూ..
సరదాల గమ్యమిదీ..
బిడియాల సొగసులకూ..
తీయాలి గది గడియా..
అబ్బ! గుండెల్లోన దాచుకున్న సోకులన్ని
నీకే ఇచ్చి అంకితమైపోనా…
చరణం 2:
సాగరం నదులతో సంగమించు ఒక శుభవేళ
మదనుడు మదనితో యవ్వనాల అంచులు చూసి...
పరువాల తరుగులకూ..
సరదాల గమ్యమిదీ..
బిడియాల సొగసులకూ..
తీయాలి గది గడియా..
అబ్బ! గుండెల్లోన దాచుకున్న సోకులన్ని
నీకే ఇచ్చి అంకితమైపోనా…
ఆషాడానికి హారతివా
చిరుజల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవా..
నా తొలకరి బాలికవా…
చిరుజల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవా..
నా తొలకరి బాలికవా…
గ్రీష్మం కోరిన మదనుడివా..
గత స్వప్నం విడిచిన భీష్ముడివా..
గత స్వప్నం విడిచిన భీష్ముడివా..
ఊహలలోని పురుషుడివా
నా వలపుల పల్లకివా
చిరుగాలీ వానా ఒకటవ్వగా..
అది వరదై పొంగే ఒక పండగా..