నేను ట్రైన్లోన పోతున్నా పిన్ని
ట్రైన్ మాస్ సాంగ్ (2023)
రచన, గానం: షణ్ముఖ
సంగీతం: డీజే రాజు
సంగీతం: డీజే రాజు
పల్లవి:
నేను ట్రైన్లోన పోతున్నా పిన్నీ
నాకు పరిచయమే అయ్యిందే చిన్నీ
ఆ విండో దగ్గర ఉందే చిన్నీ
నేను చూడగానే ఎగిరిందే చున్నీ
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే
చరణం 1:
మాట మాట కలిపానే పిన్నీ
నువ్వు ఏ స్టాపులొ దిగుతావే చిన్నీ
నా నోరు విప్పి అడిగానే పిన్నీ
నా ఎదురుగానే ఉన్నాది చిన్నీ
చరణం 2:
సెల్లు నెంబరడిగానే పిన్నీ
అరే కళ్ళు ఎర్రచేసిందే చిన్నీ
నేను సైలెంటుగా ఉన్నానే పిన్నీ
మరీ మీదమీదకొస్తుందే చిన్నీ
చరణం 3:
ఆ బ్యాగులోన సెల్లుఫోను పిన్నీ
మరి బైటికేమో తీసిందే చిన్నీ
నాకేసి చూసి నవ్విందే చిన్నీ
నా సెల్లు నెంబరడిగిందే పిన్నీ
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే
ఇలా వెళ్తున్న ట్రైన్లోన పడగొట్టాను పిన్ని పడగొట్టానే
చెయ్యి చెయ్యి కలిపి జోడు కట్టాసానే జోడు కట్టాసానే
చరణం 4:
పిన్నీ... నీ కోడలు ఎలా ఉంటదో తెలుసా
దాని బుగ్గలు గులాబీ జాములు
ఆ బుగ్గలు బుగ్గలు బుగ్గలు బుగ్గలు బుగ్గలు బాగున్నయ్యే
దాని బుగ్గలు బాగున్నయ్యే
దాని బుగ్గలు చూస్తే గంధపుచెక్కలా ముద్దుగ ఉన్నాయే
భలే ముద్దుగ ఉన్నాయే
అవి లిప్పులు కాదూ మెత్తగ ఉన్నా దూదులు అన్నాదే
ఆ లిప్పుల మీదా ముద్దులు పెట్టీ రుద్దేయమన్నాదే
నీ కోడలు చూస్తే తాటిముంజెల లేతగున్నాదే
ఆ నడుము చూడగానే మనసు లాగుతున్నాదే
చరణం 5:
పిన్నీ... నీ కోడలు సముద్రంలో సొరచాపలా రగిలిపోతుం
ఎత్తు చెప్పులేసింది చిన్నీ
నాకు ఎత్తి ఎత్తి చూపింది చిన్నీ
నువ్ అనుకున్నవ్ కాదు మరీ పిన్నీ
దాని కాళ్ళకున్న చెప్పు సైజు
పిన్నీ
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నా చిన్ని గుండెకీ చిన్ని నచ్చేసిందే నాకు నచ్చేసిందే
చరణం 6:
మేము వైజాగులో దిగినామే పిన్నీ
మరి సింహాచలం వెళ్ళామే పిన్నీ
పెళ్ళి చీర కట్టిందే చిన్నీ
నా పక్కనొచ్చి కూర్చుందే చిన్నీ
ఆ గుడిలోన మా పెళ్ళి జరిగేసిందే పిన్ని జరిగే సిందే
ఏడడుగులేసి నా చిన్ని వచ్చేసిందే నాతొ
వచ్చేసిందే
చరణం 7:
పెళ్లయిన అయిదోరోజు పిన్నీ
మరి పాలగ్లాసు తెచ్చిందే చిన్ని
తెల్లచీర కట్టిందే చిన్ని
మరి మల్లెపూలు పెట్టిందే చిన్ని
ఆ
తెల్లచీరలోన చిన్ని నచ్చేసిందే నాకు
నచ్చేసిందే
తను సిగ్గుపడుతు పాలగ్లాసు ఇచ్చేసిందే నాకు
ఇచ్చేసిందే
చరణం 8:
దగ్గరికి వచ్చింది
చిన్నీ
నేను లైటులేమో ఆపానే పిన్ని
మంచమేమో ఎక్కిందే చిన్ని
మరి భయపడుతూ ఉన్నాదే చిన్ని
స్పీడుగున్న నన్నేమో ఆపేసిందే
చిన్ని ఆపేసిందే
ఆ చీకటి గదిలో నాకు భయమంటుందే చిన్ని భయమంటుందే
చరణం 9:
గదిలోకి రాయే నువ్వు పిన్నీ
దానికి ధైర్యమిచ్చి పంపించే పిన్నీ
నేనాగలేకపోతున్నా పిన్నీ
దాన్ని చూడకుండ ఉండలేను పిన్ని
ఆ గదిలోన మంచమేమో దిగులుగున్నాదే పిన్ని
దిగులుగున్నాదే
మాయప్పిచ్చిన పరుపేమో మెత్తగున్ నాదే పిన్ని మెత్తగున్నాదే
చరణం 10:
పిన్నీ నీ కోడలు మల్లెపూలు పెట్టి కత్తిలా ఉంది
వారెవ్వా...! ఏముంది...!
ఆ రింగులు రింగులు రింగులు రింగులు రింగులు బాగున్నయ్యే
చెవి రింగులు బాగున్నయ్యే
దాని జడ్లో ఉన్నా మల్లెపూలు చుట్టూకున్నాయే
నను
చుట్టూకున్నాయే
నువ్వు కొట్టితే వచ్చిన అత్తరు సెంటు మత్తెక్కించెనే
నీ జబ్బల జాకెట్టు హూక్స్ నన్ను గుచ్చూకున్నాదే
నీ చేతికి ఉన్నా గాజులు ఏమో గల్ గల్ మన్నాయే
నీ కాలికి ఉన్నా మువ్వలపట్టీ గోలలుపెట్టేనే
చరణం 11:
పిన్నీ...! పెళ్ళయిన సంవత్సరానికి కొడుకు పుట్టిండు
నా కొడుకు పేరేంటో తెలుసా...!
నేను ట్రైన్లోన పోతున్నా పిన్నీ
నాకు పరిచయమే అయ్యిందే చిన్నీ
నాకు పరిచయమే అయ్యిందే చిన్నీ
మా ఇద్దరికీ పుట్టాడే బన్నీ
వాడు పుష్పాలా ఉన్నాడే పిన్నీ
వాడు పుష్పాలో అల్లర్జున్ లాగున్నాడే... పిన్ని లాగున్నాడే
మా పక్కీధికి (పక్క వీధి) సమంతాని ...ఊ అన్నాడే
వాడు ఊ అన్నాడే
ఈ వయసులో తప్పు అని నేనన్నానే పిన్ని నేనన్నానే
నువ్వడ్డమొస్తే తగ్గేదే లేదన్నాడోయ్.. పిన్ని లేదన్నాడే...