December 11, 2020

చూపుతో బాణమేసే చిన్నదానా



చూపుతో బాణమేసే చిన్నదానా
చిత్రం :  ప్రతిభావంతుడు (1986)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆత్రేయ
నేపధ్య గానం :  రాజ్ సీతారామ్

పల్లవి:

చూపుతో బాణమేసే చిన్నదానా...
తాకితే కస్సుమనటం న్యాయమేనా... 

చూపుతో బాణమేసే చిన్నదానా...
తాకితే కస్సుమనటం న్యాయమేనా... 

దారికాచి దోచుకోనా 
నీకు నే తోడురానా 
మురిపాల ముద్దబంతి 
కొరకొరచూస్తోంది 
దీన్ని చూస్తుంటే కోడెవయసు 
ఎపుడెపుడంటోంది 

మురిపాల ముద్దబంతి 
కొరకొరచూస్తోంది 
దీన్ని చూస్తుంటే కోడెవయసు 
ఎపుడెపుడంటోంది 

చరణం 1:

కన్నుకొట్టానంటే నా తప్పా 
కళ్ళు చెదరేసింది నీ సొగసు 

కొంగు పట్టానంటే నా తప్పా
ఎగిరెగిరి పడుతోంది నీ వయసు 

అందునే నీకూ నాకూ... 
పండగే రేపూ మాపూ 
ఊరికే గింజుకోకు... 
అలుసుగా చూడమాకు 

ఎందరో కోరుకున్న అందగాణ్ణి 
అయినవాణ్ణి 

చరణం 2:

ఎన్నడూ చూడంది చూపిస్తా 
చిటికెలో స్వర్గాన్ని చేరుస్తా 

ప్రేమపాఠాలన్ని చదివిస్తా 
కౌగిట నీతోటే మెప్పిస్తా 

ఎందుకీ తందానాలు 
అందుకో వందనాలు 
సందెలో నన్ను చేరి 
చేసుకో సంబరాలు 

ఇద్దరం పొందులోన ఏకమైతే 
పోరు లేదు