December 5, 2020

ప్రియసఖి ఓం సఖి....



ప్రియసఖి ఓం సఖి 
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
సంగీతం: కోటి
గానం: బాలు, శ్రీలేఖ 
రచన: వేటూరి 

పల్లవి:
 
ప్రియసఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి 
చెలి చెలి ప్రాణసఖి 

ప్రియసఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ 
తొలి తొలి ప్రేమసఖా
 
తొలిచూపుల్లో విరిసిన ప్రేమ 
మనసే దాని చిరునామా 

మనం ఇన్నాళ్ళు దాచిన ప్రేమ 
ఇక పంచేసుకుందామా...

సుప్రియా..... 

గుప్పెడంత గుండెలోన 
చప్పుడల్లె మారిపోయే 
చెప్పలేని కొత్త ప్రేమ 

చరణం 1:

టంగు టంగు టంగు టంగు కొట్టే 
ఎద గంట లవ్ టైము అయ్యిందనా 

చెంగు చెంగు చెంగు చెంగు దూకే 
ఈ జంట రొమాన్సు కోరిందనా 

బోలో బోలో రాధా 
బంగారు పాప సిగ్గే ఇంక పోదా  

నిన్నే కోరె కాదా 
నీ ముద్దుభామ చెంతే చేరుకోదా 

హద్దు పద్దు వద్దేవద్దు 
పంచే ముద్దు ఎంతో ముద్దు 

మనసులు ముడిపడి 
వలపుల వలపడె 

చరణం 2:

లక్కు లక్కు లక్కు లక్కు లాక్కొచ్చే 
నీచెంతా వాలేనులే 

చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కే 
చిన్నారి చిత్రాలు చూపిందిలే 

ఇట్టే నచ్చినాడే 
నా చిన్న గుండె ఉట్టే కొట్టినాడే

నిన్నే కోరినాడే 
ఈ కుర్రవాడె వెన్నే తట్టినాడే 

చెట్టాపట్టా కట్టాలిట్టా 
హంగు పట్టు పట్టాలట్టా 

కలయిక కల ఇక నిజమయె చకచక