Showing posts with label ప్రతిభావంతుడు (1986). Show all posts
Showing posts with label ప్రతిభావంతుడు (1986). Show all posts

చూపుతో బాణమేసే చిన్నదానా



చూపుతో బాణమేసే చిన్నదానా
చిత్రం :  ప్రతిభావంతుడు (1986)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆత్రేయ
నేపధ్య గానం :  రాజ్ సీతారామ్

పల్లవి:

చూపుతో బాణమేసే చిన్నదానా...
తాకితే కస్సుమనటం న్యాయమేనా... 

చూపుతో బాణమేసే చిన్నదానా...
తాకితే కస్సుమనటం న్యాయమేనా... 

దారికాచి దోచుకోనా 
నీకు నే తోడురానా 
మురిపాల ముద్దబంతి 
కొరకొరచూస్తోంది 
దీన్ని చూస్తుంటే కోడెవయసు 
ఎపుడెపుడంటోంది 

మురిపాల ముద్దబంతి 
కొరకొరచూస్తోంది 
దీన్ని చూస్తుంటే కోడెవయసు 
ఎపుడెపుడంటోంది 

ఓయమ్మో ఎట్టా



ఓయమ్మో ఎట్టా 
చిత్రం :  ప్రతిభావంతుడు (1986)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆత్రేయ
నేపధ్య గానం :  రాజ్ సీతారామ్, సుశీల  

పల్లవి:

ఓయమ్మో ఎట్టా
ఓయమ్మో ఎట్టా
ఈ చలిగాలిలో 
చోటిస్తే తప్పా 
నీ కౌగిళ్ళలో 

ఓయమ్మో ఎట్టా
ఓయమ్మో ఎట్టా
ఈ చలిగాలిలో 
చోటిస్తే తప్పా 
నీ కౌగిళ్ళలో 

ఓయమ్మో ఎట్టా