చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
రచన: సముద్రాల
గానం: సుశీల, కోరస్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార!..
ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా..
పాహి సురశేఖరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
శంభోహరా..
వినుత లంబోధరా..
అంబా వరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా..
వినుత లంబోధరా..
అంబా వరకావరా..
వరమీయరా..
గౌరి..వరసుందరా
గౌరి..వరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము..
గంగాధరా
దేవ...గంగాధరా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
ప్రమధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రమధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..
నడిపెను సుందర నటనకు జతులిడ
నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రమధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..