చిత్రం: ఒక రాధ-ఇద్దరు కృష్ణులు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: కమల్‌హాసన్ బృందం
పల్లవి :
రాధా..
ఎందుకింత బాధా..!
వెయ్ వెయ్ తకధిమి
చెయ్ చెయ్ కథకళి
టక్కుముక్కూ తాళంవేయ్..
వెయ్ వెయ్
ముయ్ ముయ్ తలుపులు
వెయ్ వెయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళెమెయ్..
వెయ్ వెయ్...
వాటం చూస్తే ఘుమఘుమా..
వర్ణం చూస్తే సరిగమా
వాటం చూస్తే ఘుమఘుమా..
వర్ణం చూస్తే సరిగమా
వెయ్ వెయ్ తకధిమి...
అహ్హా...
నోర్మూయ్..
హై హై
ముయ్యకపోతే...
వంకాయ్..
హై హై
చరణం 1:
కాలేజికొచ్చి కజ్జాలుపెడితే
మ్యారేజి చేసి పంపించనా
నీ జోరుకాస్త తగ్గించనా
హై క్లాసులాగ పై ఫోజు కొడితే
ర్యాగింగు చేసి కవ్వించనా
వంటింటి దారి పట్టించనా
మాక్సీ..మిడి సోడాబుడ్డి
ప్రాక్సీలే చేప్పేయ్యనా
సెక్సీ లేడి నువ్వే జోడి
గిమ్మిక్సే చేసేయ్యనా
చిలిపి ముద్దులా దస్కత్.. చెయ్ చెయ్..
వలపు ఓటు నువ్ నాకే.. వెయ్ వెయ్..
చిలిపి ముద్దులా దస్కత్.. చెయ్ చెయ్..
వలపు ఓటు నువు నాకే.. వెయ్ వెయ్..
చిలకల కొలికివి మదనుని మొలకవి
రావే అమ్మడూ....!
వెయ్ వెయ్ తకధిమి
చరణం 2:
చాలించు నిక్కు నా జన్మహక్కు
నీ బుగ్గ నొక్కి తీరాలిలే
ఆ మొగ్గలన్ని రాలాలిలే
తగ్గించు టెక్కు నాకున్న మొక్కు
నీ ముక్కుతాడు వెయ్యాలిలే
ఆ ముద్దు హద్దు దాటాలిలే
స్వీటీ..బ్యూటీ..నాటీ..హాటీ..
మాట్నీకే తోడవ్వనా..హా
సెక్సీ..బుక్స్..లుక్స్..ట్రిక్సూ..
మాష్టర్‌లా నేర్పించనా
కుక్కపిల్లలా..అనకే.. వౌ వౌ
కుర్రపిల్లలా..అనవే.. లవ్ లవ్
కుక్కపిల్లలా..అనకే.. వౌ వౌ
కుర్రపిల్లలా..అనవే.. లవ్ లవ్
బోర్ బోర్ చదువులు..
జోర్ జోర్ జంటలు
లైఫే జాలిలే..
వెయ్ వెయ్ తకధిమి...
రాధా..
ఛీ..!
ఎందుకింత బాధా..
రాధా..
ఛీ..పో..!
ఎందుకింత బాధా..
రాధా..
పో..పో..!
ఎందుకింత బాధా..
రాధా..
ఛీ..పో..
ఎందుకింత బాధా..
రాధా..