July 19, 2020

ఓ సారి నువ్వు


ఓ సారి నువ్వు 
(తెలుగు పాప్ గీతం.)
అందమే ఆనందం (ప్రయివేట్ ఆల్బమ్) (1987)
రచన: రాజశ్రీ 
సంగీతం: బప్పీలహరి, సురేష్ 
గానం: చిత్ర 

పల్లవి:

ఓ సారి నువ్వు 
పువ్వల్లే నవ్వు 
పరువాలే రువ్వు 
పండాలి లవ్వు...
ఓ సారి నువ్వు 
పువ్వల్లే నవ్వు 
పరువాలే రువ్వు 
పండాలి లవ్వు 
నువ్వు నువ్వు 
పువ్వల్లే నవ్వు 
పరువాలే రువ్వు 
పండాలి లవ్వు 
ఆడు ఆడు లేడికూనలా 
పాడు పాడు కోయిలమ్మలా 
ఆడి పాడు 
నువ్ ఊసులాడు 

చరణం 1:

ఈ పాలగువ్వ రంగేళిరవ్వ 
ఊ అంటే నేడు 
ఉంటుంది తోడు...
ఈ పాలగువ్వ రంగేళిరవ్వ 
ఊ అంటే నేడు 
ఉంటుంది తోడు 
||ఓ సారి నువ్వు|| 

చరణం 2:

ఉడుకెత్తే ఈడు నాలోన చూడు 
నా గుండె లోన నీకుంది గూడు...
ఉడుకెత్తే ఈడు నాలోన చూడు 
నా గుండె లోన నీకుంది గూడు 
||ఓ సారి నువ్వు|| 

చరణం 3:

ఊరింతలైనా 
కేరింతలైనా 
నీతో ఈ జన్మ 
రాసాడు బ్రహ్మ....
ఊరింతలైనా 
కేరింతలైనా 
నీతో ఈ జన్మ 
రాసాడు బ్రహ్మ 
||ఓ సారి నువ్వు|| 

చరణం 4:

ఈ సందెపొద్దు 
సాగాలి ముద్దు 
తేడాలు వద్దు 
దాటాలి హద్దూ....
ఈ సందెపొద్దు 
సాగాలి ముద్దు 
తేడాలు వద్దు 
దాటాలి హద్దూ
||ఓ సారి నువ్వు||