ఒకటే కోరికా...
చిత్రం : ప్రేమకానుక (1969)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల, టి.ఆర్.జయదేవ్
పల్లవి :
ఒకటే కోరికా...
ఒకటే వేడుకా....
నా మనసులోని
మధురమైన
ప్రేమగీతికా
నా ప్రేమగీతిక
ఒకటే కోరిక...
చరణం 1 :
అందమైన వేళలో...
చందమామ నావలో...
పాలవెల్లి జాలులో
తేలిపోవు కోరిక
ఒకటే కోరికా...
చెలియ నీలికురులలో
వలపులీను విరులలో
పరిమళాల డోలలో
పరవశించు కోరిక
ఒకటే కోరికా...
ఒకటే వేడుకా....
నా మనసులోని
మధురమైన
ప్రేమగీతికా...
నా ప్రేమగీతికా...
చరణం 2 :
గున్నమావి తోటలో
కోయిలమ్మ పాటలో
సోంపులీను స్వరమునై
సోలిపోవు కోరిక
ఒకటే కోరికా...
నీవే నా కనులుగా...
నీవే నా తనువుగా...
యుగయుగాలు ఏకమై
జగమునేలు కోరిక
ఒకటే కోరికా...
ఒకటే వేడుకా....
నా మనసులోని
మధురమైన
మనసులోని
మధురమైన
ప్రేమగీతికా...
నా ప్రేమగీతిక..
చిత్రం : ప్రేమకానుక (1969)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల, టి.ఆర్.జయదేవ్
పల్లవి :
ఒకటే కోరికా...
ఒకటే వేడుకా....
నా మనసులోని
మధురమైన
ప్రేమగీతికా
నా ప్రేమగీతిక
ఒకటే కోరిక...
చరణం 1 :
అందమైన వేళలో...
చందమామ నావలో...
పాలవెల్లి జాలులో
తేలిపోవు కోరిక
ఒకటే కోరికా...
చెలియ నీలికురులలో
వలపులీను విరులలో
పరిమళాల డోలలో
పరవశించు కోరిక
ఒకటే కోరికా...
ఒకటే వేడుకా....
నా మనసులోని
మధురమైన
ప్రేమగీతికా...
నా ప్రేమగీతికా...
చరణం 2 :
గున్నమావి తోటలో
కోయిలమ్మ పాటలో
సోంపులీను స్వరమునై
సోలిపోవు కోరిక
ఒకటే కోరికా...
నీవే నా కనులుగా...
నీవే నా తనువుగా...
యుగయుగాలు ఏకమై
జగమునేలు కోరిక
ఒకటే కోరికా...
ఒకటే వేడుకా....
నా మనసులోని
మధురమైన
మనసులోని
మధురమైన
ప్రేమగీతికా...
నా ప్రేమగీతిక..