July 5, 2023

పెగ్గు మీద పెగ్గు కొట్టు

పెగ్గు మీద పెగ్గు కొట్టు 
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : కోన వెంకట్ 
గానం : మనో, కోరస్ 

పల్లవి:

పెగ్గు మీద పెగ్గు కొట్టు  
సోడా యేసి దంచికొట్టు 

పరేషానులన్ని నువ్వు మూలపెట్టు 
పరేషానులన్ని నువ్వు మూలపెట్టు
సంక కింద అట్టిపెట్టు జామచెట్టు 
మామ కల్లుమామ 

చరణం 1:

బాంచనంటు కాలు మొక్కె ధమ్కి ఇస్తే దమ్ములే  
జర అంత ధమాకుంటే దునియాయే నీదిరా 

గల్లిగల్లి లొల్లిలొల్లి నిన్ను జూసినా  
సాలగాళ్ళ సత్తువంత సారేరా 
బస్తిలోన బాసులంత దాసులంటూ 

చరణం 2:

కొడుకులంత కానరారు కళ్ళు ఎర్రజేసినా 
జంగల్‌కి పారిపోర చాకు చేతబట్టినా 
 
దోస్తి చేస్తే దుష్మనైన దోస్తేరా 
ధోక చేస్తే డొక్క చింపివేయరా 
ఊర్క ఉంటే కుక్కలైన మొరుగు కల్లూ