July 29, 2023

శంకర విజయం

శంకర విజయం 
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : శ్రీ వేదవ్యాస్

శంకర విజయం 
ఆదిశంకర విజయం
సత్య శంకర విజయం 
ధర్మ శంకర విజయం 

ఆస్తిక హిత భూషణం 
అసమ్మత మత భీషణం 
ఆసేతు సీతాచల సంచలనం 
శంకర విజయం 
శంకర విజయం 

వికాంత సుఖ నిరంజనం 
జగత్ ప్రశాంతి రంజనం 
దళప్రభా ప్రభాజనం ప్రభంజనం 
శంకర విజయం 
శంకర విజయం 

వేదాంత విజృంభణం 
వేదనా విభంజనం 
ఝంఝామారుతం
జగద్గురు విజయం 
జగద్గురు విజయం
జగద్గురు విజయం