నాతోనే ఉన్నావు
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉన్ని కృష్ణన్, సుజాతా మోహన్
పల్లవి:
నాతోనే ఉన్నావు
నాతోడై ఉన్నావు
ఐనా నీ నిరీక్షణ
చరణం 1:
నా కన్నులకి సూర్యోదయం నేడే
నా కలలకి రాదారి పరిచిందే
నీ అందానికి తొలితొలి ఉగాదిదే
నా ఆశలకి మధుమాసమయ్యిందే
నీ జంటగా సాగమన్నది
చరణం 2:
హే పద పద పద వెంట పదమంటి పద పద
హే పద పద పద వెంట పదమంటి పద పద
హే నవ్వు నవ్వు నవ్వంటు నవ్వంటు నువ్వు నవ్వు
ఈ వేగమే ఆగనన్నదే....