పూల పూల వాన
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : కోన వెంకట్
గానం : సునీత ఉపద్రష్ట
పల్లవి:
పూల పూల వాన
వాన స్వరాలవాన.. వాన
పూల పూల వాన
వాన స్వరాల వాన వాన
ఊహూ... ఊహూ.. కురిసే
కురిసే జగాలే విరిసే
మేఘమా... కురియుమా
మేఘమా....కరుగుమా
చరణం 1:
నింగింట్లో ఒలికిందీ వాన
ముంగిట్లో రాలిందీ వాన
నింగింట్లొ ఒలికింది వానా
ముంగిట్లొ రాలింది వానా
నీవా.... వానా
విడిపోని జతలా వాన
పెనవేసె లతలా వాన
చరణం 2:
తాళంలా తొణికిందిలే వాన
తనువంతా తడిమిందిలే వాన
తాళంలా తొణికింది వాన
తనువంత తడిమింది వాన
నీవా.... వానా
చెక్కిల్ని నొక్కే వానా
చుక్కల్లో చెక్కే వానా