February 18, 2020

నవ్వుతో బ్రతికిస్తుందీ


ఎవరీ చక్కనివాడు
చిత్రం: ఖైదీ కాళిదాసు (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఓ.. హొ.. ఓఓఓ..
హొ.. ఓఓ.. హొ.. హా

ఎవరీ చక్కనివాడు..
ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..
సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతోందీ..
హా..హా.. 
కాదన్నా వెంటపడుతోందీఆఆ.. ఆ..ఆ
ఎవరీ చక్కనివాడు..
ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కని చుక్క..
సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతోందీ..
హా..ఆ..
కాదన్నా వెంటపడుతోందీ

చరణం 1:

కదలిక ఉందీ..
మబ్బులో కదలిక ఉందీ..
నీటికీ వేగం ఉందీ..
గాలికీ చలనం ఉందీ..
వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ

కదలిక ఉందీ..
మబ్బులో కదలిక ఉందీ..
నీటికీ వేగం ఉందీ..
గాలికీ చలనం ఉందీ..
వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ

వయసొచ్చింది..
దానితో వలపొచ్చిందీ..
హా.. ఆ.. ఆ..
వయసొచ్చింది..
దానితో వలపొచ్చిందీ
అందుకే చిన్నది తొందర పడుతోందీ..
అందుకే చిన్నది తొందర పడుతోందీ

ఆఆ..ఆఆ.. అ
ఎవరీ చక్కనివాడు..
ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కని చుక్క..
సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతోందీ..
హా.. ఆ.. ఆ..
కాదన్నా వెంటపడుతోందీ

చరణం 2:

కన్నేసిందీ..
కళ్ళతో కట్టేసిందీ..
చూపుతో చంపేస్తుందీ..
నవ్వుతో బ్రతికిస్తుందీ
అమ్మమ్మో..
కుర్రది చాలా టక్కరిది

కన్నేసిందీ కళ్ళతో కట్టేసిందీ
చూపుతో చంపేస్తుందీ
నవ్వుతో బ్రతికిస్తుందీ
అమ్మమ్మో..కుర్రది చాలా టక్కరిది

వీడితో ఔననిపించి..
కొంగుముడి వెయ్యకపోతే
వీడితో ఔననిపించి..
కొంగుముడి వెయ్యకపోతే
ఎందుకీ ఆడజన్మ ఓయమ్మా..
ఎందుకీ ఆడజన్మ ఓయమ్మా..
ఆఆ..ఆఆ.. ఆఆ

ఎవరీ చక్కనివాడు..
ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కని చుక్క..
సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతోందీ..
హా.. ఆ.. ఆ..
కాదన్నా వెంటపడుతోందీ