చిత్రం: ఐ లవ్ యూ (1979)
సంగీతం: సత్యం
గీతరచయిత: వీటూరి
నేపథ్యగానం: జానకి
పల్లవి :
ఒక మాటుంది..
కలవరం రేపి
మనసులో దాగను అంటోంది..
ఐ లవ్ యూ
పొంగే వయసిది..
పూచే మరి మరి..
రా దొరా
ఒక మాటుంది..
కలవరం రేపి
మనసులో దాగను అంటోంది..
ఐ లవ్ యూ
చరణం 1 :
చిటికేసి రమ్మంటే
చిలకల్లే రానా
తలుపేసి ఇమ్మంటే
మైమరచిపోనా
సరసాలలోనా
నే చాలనా
నీ ఆరనికోరిక
తీర్చలేనా
ఒక మాటుంది..
కలవరం రేపి
మనసులో దాగను అంటోంది..
ఐ లవ్ యూ
లా..లల్లాలాల్లా...
లల లలలా
లలలా లాలలల్లా..
లలల లలాల్ల ల ల లా
చరణం 1 :
ఒకనాడు చూపావు
తొలివలపు మోహం
ఈనాడు చూస్తావు
ఒక వింత దాహం
అరుదైన స్నేహం
అందించనీ
ఈ అనుభవం
గుండెలో దాచుకోనీ
ఒక మాటుంది..
No comments:
Post a Comment
Leave your comments