ప్రముఖ గాయనీ గాయకులు హమ్మింగ్ మాత్రమే చేసిన తెలుగు పాటలు

నవ్వింది మల్లెచెండు... నచ్చింది గర్ల్ ఫ్రెండు-అభిలాష (1983), జానకి

పయనించే చిరుగాలి – పట్నం పిల్ల (1980) ఆనంద్ గారు పాడిన పాటకు సుశీల గారు హమ్మింగ్ ఇచ్చారు. 

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ - సిరి సంపదలు (1962) - సుశీల

పరుగులు తీసే నీ వయసునకూ - ఆత్మబలం (1964) - సుశీల

ఈ సంజెలో... కెంజాయలో- మూగప్రేమ (1976) - బాలు

నా హృదయపు కోవెలలో- ఇద్దరు అమ్మాయిలు (1970) - జానకి

ఆ కనులలో కలల నా చెలీ - ఆలాపన (1986) - జానకి

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో- రావణుడే రాముడైతే ( 1979) - జానకి

అందమా నీ పేరేమిటి అందమా - అల్లరి ప్రియుడు (1993) - చిత్ర

సౌందర్యలహరి – పెళ్లిసందడి (1996) - చిత్ర

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా - కాంచన గంగ (1984) - జానకి

నా చెలి రోజావే – (రోజా 1992) - చిత్ర

రాజ్ కపూర్ సినిమాల్లోని హీరోయిన్ లా ఉంది ఫిగరు – బొంబాయి ప్రియుడు (1996) - చిత్ర

కుకుకు కోకిల రావే - సితార (1983) - జానకి

నేను గాలిగోపురం - మనసున్న మారాజు (2000) - టిప్పు

ఒకటే హృదయం కోసము - చదువుకున్న అమ్మాయిలు (1963) - సుశీల

వినిపించని రాగాలే - చదువుకున్న అమ్మాయిలు (1963) - ఘంటసాల వెంకటే"స్వర"రావు

సుమం ప్రతి సుమం సుమం – మహర్షి (1988) - జానకి

పాడనా వేణువునై… నీవు నా ప్రాణమై - సుందరి-సుబ్బారావు (1984) - జానకి

భావనలొకటై – పూల పల్లకి (1982) - జానకి

ఏమని పిలవాలి - భువనేశ్వరి (1979) - జానకి

నా జీవన సంధ్యాసమయంలో - అమర దీపం (1977) - సుశీల

నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది - అద్దాల మేడ (1981) - జానకి

ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో - జయసుధ (1980) - సుశీల

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో - శ్రీవారి ముచ్చట్లు (1981) - జానకి

ఏదో ప్రియరాగం వింటున్నా - చిత్రం: ఆర్య(2004) - సుమంగళి


హమ్మింగ్ వరకే కాకుండా పల్లవి లేదా కొనసాగింపు పాదాలు కూడా పాడిన కొన్ని పాటలు.

ప్రేయసి మనోహరి - వారసత్వం (1964) - ఘంటసాల

కంచికి పోతావా కృష్ణమ్మా - శుభోదయం (1980) - సుశీల

ఐనా మనిషి మారలేదు గుండమ్మ కథ (1962) - లీల

రంగులలో కలవో - అభినందన (1988) - పల్లవి - జానకి

నిను చూడక నేనుండలేనూ - నీరాజనం (1988) -పల్లవి - జానకి

కలిసే ప్రతి సంధ్యలో - ఆలాపన (1986) - పల్లవి - జానకి

జామురాతిరి జాబిలమ్మ- క్షణ క్షణం (1991) - పల్లవి - చిత్ర

కొండగాలి తిరిగిందీ - ఉయ్యాల - జంపాల (1965) - పల్లవి - సుశీల

మనసైన ఓ చినదాన - దత్త పుత్రుడు (1972) రమోలా

మనసైన నా ప్రియా... ఆహా (1998) సుజాత..?


ఇవే కాకుండా ఇది కూడా జానకమ్మగారి స్వరంలో పల్లవిని మార్చి పాడిన పాటగా వచ్చిన ఆణిముత్యం.
కన్నెపిల్లవని కన్నులున్నవని - ఆకలి రాజ్యం (1980)


No comments:

Post a Comment

Leave your comments