నీ మదిలో నీ చిలిపి వలపు కలలు నేనులే


నీ మదిలో నీ చిలిపి వలపు 
శ్రీదేవి (హిందీ చాందిని) 1990
సంగీతం: శివ్-హరి 
గానం: లతా మంగేష్కర్ 

పల్లవి: 

ఈ చెలిమి... ఈ కలిమి...   
నిను వీడిపోదులే 
నీ మదిలో నీ చిలిపి వలపు కలలు నేనులే 

చరణం 1:

నీ కళ్ళలోన వెలిగేది లేదే 
మాటల్లో తేనెల సిరిపలుకే లేదే 

నీ అధరాల పైన చిరునవ్వు నేనులే 

చరణం 2:

నీ కన్నీరే చూసి నా మది విలపించే 
గాయాలే నీవైనా వ్యధ నను వేధించే 

నీ గాయాలను చెరిపే ఒక మందు నేనులే 

చరణం 3:

నీ నీడలోనా ఇలా నేను ఉంటే 
నా గుండె గుడిలోనా నువు చేరుకుంటే 

నీ చరణాల చెంత బ్రతికేను నేనులే 

నీ మదిలో నీ చిలిపి వలపు కలలు నేనులే 
నీ మదిలో నీ చిలిపి వలపు కలలు నేనులే 
నీ మదిలో నీ చిలిపి వలపు కలలు నేనులే 

No comments:

Post a Comment

Leave your comments