March 1, 2022

గోవింద ధున్


గోవింద ధున్
అన్నమయ్య స్వర లతార్చన (2010)
గానం: లతా మంగేష్కర్ 
సంగీతం: మయూరేశ్ పాయ్ 

పల్లవి:

వినా వెంకటేశం ననాథో ననాథః
సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

చరణం 1: 

గోవిందా గోవిందా గోవిందా గోవిందా
కళ్యాణ వెంకటేశ్వరా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
కళ్యాణ వెంకటేశ్వరా గోవిందా
గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా
గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా
నీలాద్రి నిలయవాసా నిత్యకళ్యాణ 
కరుణామూర్తి గోవిందా గోవిందా
తిరుమలవాసా గోవిందా గోవిందా

చరణం 2: 

పూర్ణపురుషా గోవిందా గోవిందా
తిరుమలవాసా గోవిందా గోవిందా
పుండరికానన గోవిందా గోవిందా
చందన చర్చిత గోవిందా గోవిందా
పాపవినాశక గోవిందా గోవిందా
దేవపూజిత గోవిందా గోవిందా

చరణం 3: 

శ్రీ పద్మావతి ప్రియ గోవిందా గోవిందా
నందనందన గోవిందా గోవిందా
గోవిందా హరె గోవిందా గోవిందా
కరుణాసాగర గోవిందా గోవిందా
శ్రీ వెంకటేశ్వర గోవిందా గోవిందా
దివ్యమంగళ రూప గోవిందా గోవిందా

చరణం 4: 

ఆనందనిలయవాసా గోవిందా గోవిందా
హృదయైక బంధో గోవిందా గోవిందా
వజ్రకవచధర గోవిందా గోవిందా
ఆపన్నివారణ గోవిందా గోవిందా
శేషాద్రినిలయ గోవిందా గోవిందా
తులసీవనమాల గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా