March 1, 2022

ఏవం దర్శయసి


ఏవం దర్శయసి
అన్నమయ్య స్వర లతార్చన (2010)
గానం: లతా మంగేష్కర్ 
సంగీతం: మయూరేశ్ పాయ్

పల్లవి:

ఏవం దర్శయసి హితమతిరివ
కేవలం తే ప్రియసఖీ వా తులసీ


చరణం 1: 

ఘటిత మృగమద మృత్తికాస్తాపకం
పటు శరీరే తే ప్రబలయతి
కుటిల తద్ఘన భార కుచవిలగ్నంవా
పిటర స్థలే మృత్ప్రీతా తులసీ

చరణం 2: 

లలిత నవ ధర్మలీలా విలసనో-
జ్జ్వలనం తవ తనుం వంచయతి
జల విమలకేళీవశా సతతం
అలిక ఘర్మాంచిత విహరా తులసీ

చరణం 3: 

సరస నఖచంద్రలేశా స్తే సదా
పరమం లావణ్యం పాలయతి
తిరువేంకటేశ తత్కరుణా గుణా వా
వరరూప నవచంద్రవదనా తులసీ