మైండ్ బ్లాకు
సరిలేరు నీకెవ్వరు (2020)
దేవిశ్రీప్రసాద్
శ్రీమణి, దేవిశ్రీప్రసాద్
బ్లాజీ, రనీనా రెడ్డి, మహేష్ బాబు
ఎపుడూ ప్యాంటేసే వాడు
ఇపుడూ లుంగీ కట్టాడు
ఎపుడూ షర్టేసే వాడు
ఇపుడూ జుబ్బా తొడిగాడు
చేతికేమో మల్లెపూలు, కంటికేమో కళ్లజోడు
చుట్టేసి పెట్టేసి వచ్చేశాడూ...For the first time, he's into mass crime
బాబూ నువ్ సెప్పు
ఏంటీ?
ఆడ్ని కొట్టమని డప్పు
హూ... నువ్ కొట్టరా
మూన్ వాకు... మూన్ వాకు
పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు
ఎర్త్ క్వేకు....ఎర్త్ క్వేకు
పిల్లా నువ్ తాకుతుంటే ఎర్త్ క్వేకు
నీ లిప్పులోన ఉంది కప్పు కేకు
కేకు
మాటలోన ఉంది మిల్కు షేకు
షేకు
సోకులోన ఉంది కొత్త స్టాకు
స్టాకు
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
నువ్ హాట్ హాట్ గున్న పూత రేకు
రేకు
ముట్టుకుంటే జారె తామరాకు
ఆకు
మనసు నెర్రజేసే తమలపాకు
పాకు
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
బాబూ నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు...
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
బాబూ నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు...
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ నువ్ సూపియ్
ఏంటీ?
ఆడ్ని ఊదమని పీపీ
హు...నువ్ ఊదరా
నువ్వుండరా...
నువ్వు చీరకట్టుకుంటే జారుతుందె గుండె
ఓరకంట చూపే భగ్గుమంటు మండే
అట్టా నువ్ అంటుంటే నాకెట్టానొ ఐతాందే
నువ్వు కాటుకెట్టుకుంటే చీకటౌతుందే
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే
అట్టా నువ్ చూస్తుంటే
నా ఒళ్ళంత గిలిగింత పుడతాందే
నీ కళ్లలోన ఉంది కల్లుముంత
ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంత
పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా
అంతా
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
బాబూ నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు...
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
బాబూ నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు...
మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ తూ భోలే
క్యారే
ఆడ్ని దంచమనీ ఢోలే
హు నువ్ దంచెహే
హా బాబూ ఇటు సూడూ
ఏంటీ?
ఆడ్ని పెంచమను స్పీడూ
హు నువ్ పెంచరా
నీ ముద్దు ముట్టకుండా ముద్ద ఎక్కదంటా
హగ్గు అంటకుండా నిద్దరట్టదంటా
ఇట్టా నువ్ ఊరిస్తే నువ్ కోరింది తీరుస్తా
నీ టచ్ లో కరెంటే నన్ను గుచ్చెనంటా
మల్లెపూల సెంటే మత్తు రేపెనంటా
అయితే నిన్ను టచ్చేస్తా
నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా
నీ బుగ్గలోన ఉంది పాలకోవా
కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా
లావా
నీ నడుములోన ఉంది పూల నావ
నావ