March 9, 2020

కలుసుకుందామా...


కలుసుకుందామా
నీ మనసు నాకు తెలుసు (2003)
రెహమాన్
రత్నం, శివ గణేష్
ఉన్ని మీనన్, చిన్మయి, అనుపమ

కలుసుకుందామా...
ఇద్దరం కలుసుకుందామా...
జూలై మాసం
జూపిటర్లో
ఒకపరి కలుసుకుందామా... 
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు 
అల్లరివాడు, అందగాడు, యాపిల్ లాగా ఉంటాడు.ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు 
అల్లరివాడు, అందగాడు, యాపిల్ లాగా ఉంటాడు.
ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే 

తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో 
కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమ స్వాశే చాలులే కలిసి జీవిద్దామా 

ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు 
అల్లరివాడు, అందగాడు, యాపిల్ లాగా ఉంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే 
తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో

చరణం 1:

ఆ ట్యాంక్ బండు
జలతీరంలో
యువ ప్రేమికులం 
మనమౌదామా

కాఫీ-డే కి వెళ్ళొచ్చు 
స్నో బౌలింగ్ ఆడొచ్చు
ఫొన్ లో గొడవ చేయొచ్చు
బిలియర్డ్స్ లో చేరొచ్చు 

మీటింగ్ అయితే
ఇక డేటింగ్ చేయొచ్చు
ఒకే స్పూన్ తోటి ఐస్ క్రీం చెరిసగం తినవచ్చు
ఎప్పుడు రా 

కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమ స్వాశే చాలులే కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు 
అల్లరివాడు, అందగాడు, యాపిల్ లాగా ఉంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే 
తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో

చరణం 2:

ఏ నవ్వైనా 
నీకు సరిరాదు
ఏ వాసనలూ
నీకు సరిరావు 

ఆయ్యో అనిపించెలే
ఆనందం పోయెలే 

ఛీ ఛీ ఛీ  చింతలా
నవ్వుల్లో వేదనా
పోవే... రావద్దే..
మనసు పోతే రాలేదు 
నిన్ను కన్నవేళ అమ్మ పడ్డ బాధలను పంచకే
చాలులే 
కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమ స్వాశే చాలులే కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు 
అల్లరివాడు, అందగాడు, యాపిల్ లాగా ఉంటాడు.
ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే 
తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో

కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమ స్వాశే చాలులే కలిసి జీవిద్దామా
కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒక పరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమ స్వాశే చాలులే కలిసి జీవిద్దామా