Showing posts with label పెళ్ళి పందిరి (1998). Show all posts
Showing posts with label పెళ్ళి పందిరి (1998). Show all posts

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా


నేస్తమా...
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గురుచరణ్
గానం: బాలు, గోపికా పూర్ణిమ

మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగీ నేలా నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఈ గుండెలోన నీ ఊపిరుంటే... 
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే....
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే...
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే....

అనగనగా ఒక నిండు చందమామా



అనగనగా ఒక నిండు చందమామా
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం:చిత్ర, బాలు 

పల్లవి:
 
అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా 
అంతలోనె తెలవారిపోయెనమ్మా... 
ఆ కన్నెకలువ కల కరిగిపోయెనమ్మా... 

పచ్చనిజంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ
పచ్చనిజంటను విడదీసిన ఆ పాపం ఎవ్వరిదీ
కథ మొదలవగానే కాలం కత్తులు దూసిందీ
కథ మొదలవగానే కాలం కత్తులుదూసిందీ

ఓ... ఓఓ, ఓ... ఓఓ,