ఆయనకిద్దరు (1995)
రచన: భువన చంద్ర
సంగీతం: కోటి
గానం: బాలు, రాధిక తిలక్
పల్లవి :
ఓ నా చంద్రముఖి వత్తా రాతిరికి
పెట్టెయ్ పక్కలపేరంటం
హోయ్ హోయ్ పేరంటం
సైరో సూర్యముఖా
ఎయ్‌రో జెజ్జనకా
కానీ కిస్సుల కోలాటం
హోయ్ హోయ్ కోలాటం
మెత్తని మత్తులకొండ
నా లబ్బరు జబ్బలకండ
ఎత్తర పచ్చలజెండా
ఏసెయ్యర ముద్దులదండా
ఎడాపెడా చెడామడా ఆవో
ఓ నా చంద్రముఖి వత్తా రాతిరికి
కానీ కిస్సుల కోలాటం
హోయ్ హోయ్ కోలాటం
పేరంటం
చరణం 1:
అదిరిందే కసి ఒంపుల కామిని వయ్యారం
ముదిరిందే తొడకొట్టిన కాముడి యవ్వారం
కదిలిత్తే కత సానావుంటది పిల్లోడా
నిలదీత్తే నిలువెల్లా జివ్వుర బుల్లోడా
సిలకా తొంగోవే
నిదరే రాదాయే
సిగ్గే సిర్రెత్తి పోయే
ఎడమిచ్చేసిందే తడికా
ఇక ఉలికి ఉలికి పడక
ఎడమిత్తే మొత్తం నీకే ఇత్తా రారా
ఓ నా చంద్రముఖి
చరణం 2:
అవునంటే యమగుంటది ఎన్నెల దొంగాట
తగదంటే బిగువౌతది చీకటి సయ్యాట
సినదానా అది ఇద్దరి మద్దెన యాపారం
తరిగేనా ఉడుకెత్తిన వెచ్చని వైభోగం
పరువే దక్కాలా
పరుపే ఎక్కాలా
ఒళ్ళే ఉయ్యాలూగాలా హోయ్
అడియబ్బా ఏమా సరదా
పడి సిలక ఎగిరి పడదా
పడుతుంటే తంటా లేనేలేదే భామా
ఓ నా చంద్రముఖి వత్తా రాతిరికి
No comments:
Post a Comment
Leave your comments