చిత్రం: జూనియర్ (2025)
గానం: దేవిశ్రీ ప్రసాద్, హరిప్రియ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
రచన: కల్యాణచక్రవర్తి త్రిపురనేని
పల్లవి :
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు
చూశావంటే మైండ్ బ్లోయింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఫాలోవర్సందరికి నేనే డార్లింగు
నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఎయ్ నా పోస్ట్ టేస్టేమో యమ్మా టెంప్టింగు
ఎప్పుడొస్తాదంటూ యూత్ అంతా వెయిటింగు
వై వై వై వై వై వై వైరల్
అప్లోడ్ చేసాక డౌన్‌లోడ్ కోసం
చిన్నాపెద్దా తేడా లేక అంతా ఫైటింగు
వై వై వై వై వై వయ్యారి...
దట్స్ వై వై వై వై
వై వై వై ఐ యామ్ వైరల్ వయ్యారి
వైరల్ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే
వైరల్ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
చరణం 1:
ఏ ముత్యాల ముగ్గేస్తే
నీకింత రీచ్ వచ్చిందా దా దా దా
ముత్యంమంత టాటూ వేస్తే
నాకింత క్రేజ్ వచ్చింది ది ది ది
కొత్త కొత్త వంట చేసి
ఓవర్‌నైట్ స్టార్ అయ్యావా వా వా వరేవా
కుర్ర గుండెలోన మంటెట్టి
టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను ను ను ను
ఊరమాసు స్టెపులేస్తే
పిచ్చ పీక్స్ అన్నారా
ఒళ్ళు విరుచుకుంటే చాలు
రచ్చ మ్యాక్సు అన్నారు
ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్ళూ
మొద్దనుకుని వదిలేశారు
హద్దులు నే రద్దన్నాకా
వద్దన్నా చేసేశారు
హ హ ఏం చేసేసారు?
వైరల్
ఓహో
వైరల్ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే
వైరల్ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే
చరణం 2:
ఏ వచ్చాక ఈ క్రేజు
వయ్యారి ఏం చేసావే వే వే ఏవే
నా ఫ్యాన్సు కోసమని
ఇంకొంచెం బరువెక్కాను ను ను ను
ఓ పాపా ఎపుడైనా
ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా వా వా వా
ఎహ అయ్యన్నీ మామూలే
చూడొద్దని ఫిక్సయ్యాను ను ను ను
తగ్గమన్న తగ్గదంట నీపైనా మా బెంగే
తప్పులేదు తప్పదంట ఆ మాత్రం క్రేవింగే
నాలోన ఏం దాగున్నా
మీ చూపులు వెతికేదొకటే
అందుకనే ఎంతొద్దన్నా
ఎగబడి తెగ కానిచ్చారే
హ హ ఏం కానిచ్చారు?
వైరల్
ఓహో
వైరల్ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే
వైరల్ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి