June 25, 2025

పోత పోత పైసలన్ని

పోత పోత పైసలన్ని
తెలుగు ర్యాప్ సాంగ్ (2025)
దశగ్రీవ ట్రూప్ 

ఓ మై గాడ్... క్లామీ ...
అరె 
ఎవరేం చేస్తారో చెయ్యనీ
నాకుంది భేటే నా పని
నా పాట గుంజేస్తది నీ ఆత్మని
ఒక్క లైన్‌తోని దింపేస్తా బాధని 

హే హే 
ధోఖ ఇస్తే ఒద్లేయాలె దోస్తుని 
మత్లబ్‌లా చేస్తున్నరు నాకాని 
పోవలంటె ముందుకు ఇడ్షవెట్టరా పాస్ట్‌ని 
మీరు ఇంకా ఛోటబచ్ఛా నేను మాస్టర్‌ని 

నేన్ చెయ్యేస్తే దెంగేయాలె లోపలున్న దెయ్యం
బయ్య బడక్ భేటే నేను ఉన్న ఒదిలే భయ్యం
తెల్సికూడా నువ్వు పెట్కోవ్వద్దు కయ్యం
నా మాట చాలు నిన్ను చేసేస్తరు మాయం

గ్యాపిస్తే ఈడా మింగేస్తరు సర్వం
చూసి ఉండు భేటే ఈడ మంచిగ లేదు లోకం
మంచిగున్నవంటె నీకు అదే ఐతది శాపం
అన్ని ఉట్టిమాటలే ఈడ జరిగేదన్యాయం

పన్కి పోవాలంటె నీకు ఎందుకురా అంత బరువు
అమ్మ చెప్తె అర్థంకాదు పోయి మీ అయ్యనడుగు
పరువుకోసం తెల్వాలంటె బైటతిరుగు
తెలుగు ర్యాప్ గురించి తెల్వాలంటె వచ్చి దశగ్రీవనడుగు

క్లోనీ ఎమో బీట్ తోని ఆటాడతాడు
దశగ్రీవ పాటపెట్టి మళ్ల మళ్ల జూడు
యే అగుతుంటే అయిపోతయ్ రోజు కథ వేరు
మంచిగుంటే మంచిగుంటం ఏమంటావ్ షేరు

హ హే
ఎవరేం చేస్తారో చెయ్యనీ
నాకుంది భేటే నా పని
నా పాట గుంజేస్తది నీ ఆత్మని
ఒక్క లైన్‌తోనె దింపేస్తా బాధని 

ధోఖ ఇస్తే ఒద్లేయాలె దోస్తుని 
మత్లబ్‌లా చేస్తున్నరు నాకాని 
పోవలంటె ముందుకు ఇడ్షవెట్టరా పాస్ట్‌ని 
మీరు ఇంకా ఛోటబచ్ఛా నేను మాస్టర్‌ని 

అరే 
భాయ్ ఇటు ఒక్కసారి జూడు 
సూడు సూడు
వాడు నిన్ను మజాక్ అనుకుండు
వానికి తెల్వద్ వాడు ఏం చేస్తుండో
మనమెట్ల సెట్ చేశినమ్ ట్రెండు 
ట్రెండు
పోతపోత పైసలన్ని వట్కవోతవారా
పెట్టుకున్నవన్ని నువ్వు కట్కవోతవారా
పోరి పోరి అంటవ్ దాన్ని సుట్టుకుంటావారా
సాకవోసి పెగ్గేస్తా 
ఆ ఆ ఆ ఆ
అరె పైసల్కోసం పడ్తుంటావు కింద మీద
కడుపు తినకుండ ఉరుకుతావ్ ఆడ ఈడ
ఒక్కరోజులా పైసగల్లొనన్వైతవా
నువ్వు హీరోవా 
ఇది సినిమానా
హే హే 

అరె 
నారాజ్ నక్కో హోరే అభి పక్కా హువా ఖానా లారుమ్
గరంగరం దాల్ కె సాత్ ఆమ్‌కా అచార్ లారుమ్ 
మిర్చి లగీ తెర్కుతో నక్కో భూల్
భూమ్ మిఠా కర్రే మిట్టే 
మీఠాపాన్ లారుమ్

కొన్ బోల్రా హెచ్ వై డి మే ర్యాపర్స్ నయ్యే
అప్నే గానే సున్కే లోగ్ ఇధర్ హోష్‌మే ఆగయే  
హర్ గల్లీ మే సున్నే ఆరే అప్నెస్ గానే
బచ్చే బోల్రే లగావ్ దశగ్రీవ కే గానే

అగ్ల హిట్ లేకే అయా అబ్ హాగయా సాల్
తుమ్ దేక్లేతే బైటో అపన్ కర్దేతే పార్
ఫిర్ యే సున్కే మార్ నక్కో మేరె లాల్
అపున్ ఫేమస్ హోగయే బోల్రే అప్నే బస్తీ కె యార్

స్కిల్స్ లేవన్న ఎల్లిగాడు ఏడుండు
ఎరుపు పాటల్ పెట్టుకోని మూలకుండి జూస్తుండు
ర్యాప్ అంటే అర్థం కాదు చిన్న బచ్చగాడు
చీకట్ల చెయ్యేస్తే లొంగాలె మంచి మంచోడు

నేను లేకుండ తేలదు తెలుగు హిప్‌హాప్ లో క్రాంతి 
ఈ ఫేక్ ర్యాపర్స్‌ని ఇంట్ల పండవెట్టి అంటున్న ఓం శాంతి  
నా చేత్లా ఐ ఫోన్ చూసి షాక్ అయ్యింది ఆంటీ
నువ్వు పోరి అనుకుంటున్నావ్ కాని అదేమో ఆంటీ 
ఏ.. ఫక్