ఘుల్ఘుల్ అను చిరుగజ్జెల
శుభమస్తు (1995)
సామవేదం షణ్ముఖశర్మ
కోటి
బాలు, చిత్ర
పల్లవి
ఘుల్ఘుల్ అను చిరుగజ్జెల స్వరమా
ఎద స్వరమా
జల్జల్ అను జతగుండెల వరమా
కలవరమా
నాలో... ఏదో
నాదం మ్రోగే
చిగురాకుల శుభలేఖలు శుభమస్తని పలికెను కద
సుఖమా
సుఖమా
సుఖమా
||నిసస||