పోత పోత పైసలన్ని
తెలుగు ర్యాప్ సాంగ్ (2025)
దశగ్రీవ ట్రూప్
ఓ మై గాడ్... క్లామీ ...
అరె
ఎవరేం చేస్తారో చెయ్యనీ
నాకుంది భేటే నా పని
నా పాట గుంజేస్తది నీ ఆత్మని
ఒక్క లైన్‌తోని దింపేస్తా బాధని
హే హే
ధోఖ ఇస్తే ఒద్లేయాలె దోస్తుని
మత్లబ్‌లా చేస్తున్నరు నాకాని
పోవలంటె ముందుకు ఇడ్షవెట్టరా పాస్ట్‌ని
మీరు ఇంకా ఛోటబచ్ఛా నేను మాస్టర్‌ని