Showing posts with label పెళ్ళి సందడి (1995). Show all posts
Showing posts with label పెళ్ళి సందడి (1995). Show all posts

మా పెరటి జాంచెట్టు


మా పెరటి జాంచెట్టు
పెళ్ళిసందడి (1995)
కీరవాణి
వేటూరి
చిత్ర, బాలు, కోరస్

కాబోయే శ్రీవారికి....
ప్రేమతో వ్రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ....

మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే....
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే....
నిను చూసినాక నిదరైన రాక
మనసే పెళ్ళిమంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని.. అంటూ..
మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే..