Showing posts with label నారీ నారీ నడుమ మురారి (1990). Show all posts
Showing posts with label నారీ నారీ నడుమ మురారి (1990). Show all posts

వయసూ సొగసూ

వయసూ సొగసూ కలిసిన 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సిరివెన్నెల
నేపథ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

వయసూ సొగసూ కలిసిన వేళా 
చేయీ చేయీ కలిపిన వేళా
ఒంపులు సొంపులు తెలిసే వేళా
ఒయ్యారాలు ఒలికే వేళా...
హాయిహాయిగా ఉంటుందీ...ఈ...
హాయిహాయిగా ఉంటుందీ