Showing posts with label గోపాలరావు గారి అబ్బాయి (1989). Show all posts
Showing posts with label గోపాలరావు గారి అబ్బాయి (1989). Show all posts

రావె మోహిని

గోపాలరావు గారి అబ్బాయి (1989)
సంగీతం: ఇళయరాజా 
రచన: సీతారామశాస్త్రి 
గానం: బాలు, జానకి

పల్లవి : 

రావె మోహిని 
రసరాగవాహిని
రావె మోహిని 
రసరాగవాహిని
మనలో మరులే సుధలై 
నిలువనీవే..
రావె మోహిని
రసరాగవాహిని