ఓ ప్రియా ప్రియా ప్రియా
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి
రచన: భువనచంద్ర
గానం: చిత్ర, బాలు
పల్లవి:
ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా
కన్నెసిగ్గు బరువాయే
కంటినిద్ర కరువాయే
పిచ్చిప్రేమ రెచ్చిపోయే
తెల్లవార్లు జాతరాయే
ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా
చరణం 1:
నీలి నింగి నీడలో
ఓ బంగారు రంగారు మేడ కట్టేయనా
పాలపుంత జాడలో
నును మెత్తంగ ముద్దిచ్చి నిను చుట్టేయనా
వెచ్చంగా చేరుకున్నాక ఊరుకుంటానా పిల్లాడా
మొత్తంగా ఇచ్చుకున్నాకే పుచ్చుకుంటాలే బుజ్జమ్మా
ముందుగా ముచ్చటే తీరనీ ఈ పక్కనే నక్కిపోరా
చరణం 2:
కన్నె జాజిపువ్వులో
మకరందాలు ఎంచక్క కొల్లగొట్టేయనా
కొంటె చందమామని
ఒంటి ఒంపుల్లో పట్టేసి ఆటకట్టేయనా
వద్దంటూ మొండికేస్తూనే ముందుకొస్తావేం అమ్మాడి
ఇన్నాళ్ళూ దాచుకుందంత దోచి ఇవ్వాలా అబ్బాడి
అందుకే వచ్చినా చోకిరి మొదలెట్టనా తందనాలో