నవ్వింది మల్లెచెండు... నచ్చింది గర్ల్ ఫ్రెండు-అభిలాష (1983), జానకి
పయనించే చిరుగాలి – పట్నం పిల్ల (1980) ఆనంద్ గారు పాడిన పాటకు సుశీల గారు హమ్మింగ్ ఇచ్చారు.
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ - సిరి సంపదలు (1962) - సుశీల
పరుగులు తీసే నీ వయసునకూ - ఆత్మబలం (1964) - సుశీల
ఈ సంజెలో... కెంజాయలో- మూగప్రేమ (1976) - బాలు
నా హృదయపు కోవెలలో- ఇద్దరు అమ్మాయిలు (1970) - జానకి
ఆ కనులలో కలల నా చెలీ - ఆలాపన (1986) - జానకి