Showing posts with label శివప్రసాద్. Show all posts
Showing posts with label శివప్రసాద్. Show all posts

ఆడేస్తానే అమ్మి


ఆడేస్తానే అమ్మి
ప్రేమ తపస్సు (1991)
సంగీతం,గానం: రాజేంద్ర ప్రసాద్
రచన: శివప్రసాద్

ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తనే అమ్మి , ఆడేస్తానే
ఎన్టీఓడి పాట పాడి , ఏన్ఆర్ స్టెప్పులేసి
ఎన్టీఓడి పాట పాడి, ఏన్ఆర్ స్టెప్పులేసి
క్రిష్ణలాగా ఫైటింగ్ చేసేస్తానే
నువు ఊ అంటే చిరంజీవి
 అయిపోతానే
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే