ఒకే తోటలోన.. ఒక గూటిలోన
చిత్రం : రాముడే దేవుడు (1973)
సంగీతం : సత్యం
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ
ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ
అవి జతగానే బతకాలని కలగంటు ఉన్నాయి
ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ